కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ 70 వ జయంతి

 కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ గారి 70 వ జయంతి

------------

దేశం గర్వించదగ్గ తెలుగు శౌర్యం, రాజమహేంద్రవరం ముద్దుబిడ్డ, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి,  కిరాతక స్మగ్లర్ వీరప్పన్ చేతిలో అత్యంత కిరాతకంగా ప్రాణాలు కోల్పోయిన సాహసి, అక్కడి గిరిజనుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి కీర్తిచక్ర శ్రీ పందిళ్లపల్లి శ్రీనివాస్ గారి 70 వ జయంతి సభలో - వారి స్ఫూర్తితో రచించిన "అటవీ వీరులార వందనం.." పాటను ఆలపించే అవకాశం దక్కింది.

జోహార్ పందిళ్లపల్లి శ్రీనివాస్ జోహార్ జోహార్..!!

నూజిళ్ళ శ్రీనివాస్

రాజమహేంద్రవరం

....



Comments

Popular posts from this blog

పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు వద్దండి....

చెరగని కీర్తి, తరగని స్పూర్తి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ - Dr. Sarvepalli Radhakrishnan - Noojilla Srinivas